హైదరాబాద్ – వరంగల్ లోని కాలోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ పి వి నందకుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాదులోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపర్డెంట్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ నందకుమార్ రెడ్డిని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు యూనివర్సిటీకి వీసీగా డాక్టర్ కరుణాకర్ రెడ్డి పనిచేశారు
TG | కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ నందకుమార్ రెడ్డి
