ఉమ్మడి మెదక్ బ్యూరో, మార్చి 19 (ఆంధ్ర ప్రభ): కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తండ్రి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని హర్యానా రాష్ట్రం జమాల్ పూర్ గ్రామంలోని మంత్రి భూపేందర్ కుటుంబాన్ని ఎంపీ రఘునందన్ రావు పరామర్శించి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. భూపేందర్ తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
MDK | కేంద్ర మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ
