TG Deputy CM | గద్దర్ అవార్డులతో కళాకారులను గౌరవించాం

TG Deputy CM | గద్దర్ అవార్డులతో కళాకారులను గౌరవించాం

TG Deputy CM | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెడుతున్నారు.

రాష్ట్ర సంస్కృతిని కాపాడటంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, గద్దర్ అవార్డుల ద్వారా కళాకారులను గౌరవించామని తెలిపారు. అలాగే మేడారం జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించామని గుర్తు చేశారు.

Leave a Reply