ప్లాట్‌ఫారమ్ మరమ్మతు పనులు..

ప్లాట్‌ఫారమ్ మరమ్మతు పనులు..

32 కోట్ల రూపాయలతో వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ

వికారాబాద్, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వేలోని ప్రముఖ రైల్వే స్టేషన్గా కొనసాగుతున్న వికారపుత్ర రైల్వే జంక్షన్ ను 32 కోట్ల రూపాయలతో ఆధునికరిస్తున్నారు. రైల్వే స్టేషన్ ను పూర్తిగా మార్చడంతో పాటు ప్లాట్ఫారం 1, 2, 3 లను ఎత్తు పెంచి ప్రయాణికులకు సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం వికారాబాద్ రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ సౌకర్యం ఉండగా ప్రయాణికులు ఎక్స్ లెటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్ నుండి కృష్ణ రైల్వే లైన్ పనులు కు డి పి ఆర్ రూపొందించినట్లు సమాచారం.

Leave a Reply