TG | రిటైర్డ్ ఆర్మీలకు ఘన సన్మానం

TG | రిటైర్డ్ ఆర్మీలకు ఘన సన్మానం

TG | వెల్దండ,ఆంధ్రప్రభ : జాతీయ ఆర్మీ దినోత్సవం సందర్భంగా వెల్దండ మండల కేంద్రం లోని రిటైర్డ్ ఆర్మీలకు, వారి తల్లి తండ్రులకి సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాత్రింబవళ్లు దేశ రక్షణకోసం సేవ చేస్తూ దేశం కోసం చేసిన సేవలు ఇప్పటికి,ఎప్పటికీ చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించినట్టు ఈసందర్బంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో,మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వావిల సంజీవ కుమార్ యాదవ్, చింద కృష్ణయ్య,ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను, 1 వార్డ్ మెంబర్ గోసుల కొండయ్య 3వార్డ్ మెంబర్ గుద్దటి కిష్టల్,5 వార్డ్ మెంబర్ రేవల్లి రాజు 6 వార్డ్ మెంబర్ మారేపల్లి శ్రీను,9 వార్డ్ మెంబెర్ ముదికొండ రమేష్ 13 వార్డ్ పురుషోత్తం,గ్రామ నాయకులు శిశుపాల్ రెడ్డి, కొయ్యల పుల్లయ్య, ఎండీ రషీద మట్ట మదన్ గౌడ్, రమేష్ రెడ్డి, పుష్పగిరి,సంతోష్ చారి,మట్ట నిరంజన్,యువ నాయకులు మట్ట సాయి బాబా ,బడక రామకృష్ణ, మట్ట సతీష్, గంగాపురం భరత్,అనేపు ప్రశాంత్,గోరటి భరత్, మహేందర్, జీవన్ కుమార్, పాల్గొన్నారు.

Leave a Reply