నేరేడుచర్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

నేరేడుచర్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

నేరేడుచర్ల, ఆంధ్రప్రభఫ: నేరేడుచర్ల ఎస్సైగా సైదిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన ఏస్సై రవిందర్ వీఆర్ కు బదిలీ కాగా మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్సైగా పని చేస్తున్న సైదిరెడ్డిని నేరేడుచర్ల ఏస్సైగా బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతి భద్రత పరిరక్షణ కోసం కృషి చేస్తానని, చట్ట వ్యతిరేక పరమైన చర్యలకు పాల్పడితే వారిని ఉపేక్షించేదిలేదని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply