Rs.940/- త‌గ్గిన బంగారం రేటు

Rs.940/- త‌గ్గిన బంగారం రేటు

Rs.940/- వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బంగారం ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బంగారం ధ‌ర‌లు హెచ్చు త‌గ్గులు ఉంటున్నాయి. హైద‌రాబాద్‌(Hyderabad)లో ప‌ది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 1,29,800/- ప‌లుకుతుంది. నిన్న‌టి కంటే రూ.940 లు త‌గ్గింది. హైద‌రాబాద్‌లో ప‌ది గ్రాముల 22 క్యారెట్ల(22 carats) బంగారం ధ‌ర రూ. 1,18,990 ధ‌ర ప‌లికింది. నిన్న‌టి కంటే రూ. 870లు త‌గ్గింది. రూపాయి విలువ త‌గ్గిన‌ప్ప‌టికీ బంగారం రేట్లు త‌గ్గ‌డంతో ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త అని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌(International market)లో బంగారం స్పాట్ ధర ఔన్సు (31.10 గ్రాములు) కు 4,197.10 డాల‌ర్ ( రూ.3,77, 962.53) కి చేరుకుంది.

Rs.940/- ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌లు..


గ్రాములు ఈ రోజు ధ‌ర నిన్న‌టి ధ‌ర త‌గ్గుద‌ల‌
1 రూ.11,899 రూ.11,986.00 రూ. 87
10 రూ.1,18,990.00 రూ. 1,19,860 రూ. 870

ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌లు..
1 రూ.12,980 రూ.13,074 రూ. 94
10 రూ. 1,29,800 రూ. 1,30,740.00 రూ. 940

Rs.940/-

తేదీ 22 క్యారేట్ల గ్రాము ధ‌ర 24క్యారేట్ల గ్రాము ధ‌ర
డిసెంబర్ 4, 2025 రూ. 11,999.00 (+670.00) రూ. 13,087.00 (+730.00)
డిసెంబర్ 3, 2025 రూ. 11,932.00 (-570.00) రూ. 13,014.00 (-630.00)
డిసెంబర్ 2, 2025 రూ.11,989.00 (+620.00) రూ. 13,077.00 (+680.00)
డిసెంబర్ 1, 2025 రూ. 11,927.00 (-10.00) రూ. 13,009.00 (-10.00)
నవంబర్ 30, 2025 రూ. 11,928.00 (+1240.00) రూ. 13,010.00 (+1350.00)
నవంబర్ 29, 2025 రూ.11,804.00 (+670.00) రూ. 12,875.00 (+730.00)
నవంబర్ 28, 2025 రూ. 11,737.00 (-170.00) రూ. 12,802.00 (-180.00)
నవంబర్ 27, 2025 రూ. 11,754.00 (+800.00) రూ. 12,820.00 (+870.00)
నవంబర్ 26, 2025 రూ.11,674.00 (+1770.00) రూ. 12,733.00 (+1930.00)


నవంబర్ 25, 2025 రూ. 11,497.00 (-650.00) రూ. 12,540.00 (-710.00)
నవంబర్ 24, 2025 రూ. 11,562.00 (-10.00) రూ. 12,611.00 (-10.00)
నవంబర్ 23, 2025 రూ.11,563.00 (+1710.00) రూ. 12,612.00 (+1870.00)
నవంబర్ 22, 2025 ₹ 11,392.00 (-250.00) రూ. 12,425.00 (-280.00)
నవంబర్ 21, 2025 ₹ 11,417.00 (+550.00) రూ. 12,453.00 (+600.00)

Rs.940/- దేశంలో వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు..

Rs.940/-
  • ముజఫర్‌పూర్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,25,199. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,35,899.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,18,990, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,29,800
  • ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,840, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,650.
  • చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,840, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,650.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,840, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,650.
  • పుణేలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,840. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,650,

  • బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.118,840. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,650
  • జైపూర్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,990. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,800
  • భోపాల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,890. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,700,
  • ల‌క్నోలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,990. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,800,
  • చండీగఢ్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,18,990. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 129,800

click here to read కరెంట్ షాక్ తో…

click here to read more

Leave a Reply