Breaking| ఇద్దరు పిల్లలను చంపి… తల్లి ఆత్మహత్య

మేడ్చల్ : ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గాజులరామారంలో ఈ దారుణ ఘటన జరిగింది. తల్లి పిల్లలను కొడవలిలో నరికి చంపింది.. పిల్లలను చంపిన తర్వాత తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Leave a Reply