MLA | ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

MLA | ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే(MLA) మందుల సామెల్ దంపతులు పంచాయతీ ఎన్నికల్లో(election) భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం(exploitation) చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ మరి దేనికి లేదన్నారు.

Leave a Reply