IPL 2026 | ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
IPL 2026 | ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
IPL 2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నారు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో, మేనేజ్మెంట్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
