Future of oil prices 2026 | చమురు కొరత భారత్‌కు అదృష్టమా?

Future of oil prices 2026 | చమురు సంపదే దేశాల ప్రాముఖ్యతకు కారణమా?

భారత్‌లో చమురు అవసరం, దిగుమతులపై ఆధారితత్వం

అంతర్జాతీయ చమురు ధరలు – గతం నుంచి ఇప్పటి వరకు

2026లో చమురు ధరలపై నిపుణుల అంచనాలు

వెనెజువెలా, ఇరాన్ పరిణామాల ప్రభావం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే చమురు ధరలపై ప్రభావం

చమురు ధర తగ్గితే భారత్‌కు ఎంత లాభం?

చమురు సంపద వరమా? శాపమా? – ప్రపంచ అనుభవాలు

నార్వే, మధ్యప్రాచ్యం, రష్యా ఉదాహరణలు

భారత్ భవిష్యత్తు దిశ: పునరుత్పాదక ఇంధనమే పరిష్కారమా?

Future of oil prices 2026 | ఏభై ఏళ్ళలో ఏ దేశం ప్రాముఖ్యమైనా అది కలిగి ఉండే చమురు సంపదనుబట్టి ఉంటోంది. బ్రూనే, ఖతార్, అజర్ బైజాన్ వంటి చిన్న దేశాలు సైతం వాటికి ఉన్న చమురు సంపదను బట్టి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటి చమురు సంపద ఆ దేశాలకు అంతర్జాతీయంగా పెద్ద పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టాయి. మన దేశంలో చమురు నిల్వలు చాలా తక్కువ. చమురు కోసం మన దేశం విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడుతోంది. చమురు ధరలు 1973 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. మన దేశం తీవ్రమైన కొరతకు లోనవుతూ వస్తోంది. ఇటీవల వెనె జువెలా వార్తల్లోకి వచ్చింది.

ఆ దేశం జనాభా 3 కోట్లు. ప్రపంచంలో చమురు ఎక్కువ వినియోగ దేశాల్లో మన దేశం మూడవది. మన దేశంలో చమురు వినియోగం రోజుకు 60 లక్షల బ్యారెళ్లు. ఆర్థికాభివృద్ధిని బట్టి చమురు డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలో పట్టణాలు, నగ రాలు శరవేగంగా అభివృద్ధి చెందితున్నాయి. పారిశ్రామి కాభివృద్ధి కూడా పెరుగుతోంది. రోడ్డు రవాణా పెరుగు తోంది. వీటన్నింటికీ చమురు వినియోగం ఎక్కువ కావాలి. మన దేశానికి చమురు చాలా కీలకమైన ఇంధన వనరు.

Future of oil prices 2026
Future of oil prices 2026

Future of oil prices 2026 | రోజువారీ చమురు దిగుమతులు:

మన దేశం లోపల అవసరాలకు రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు నిల్వలు అవసరం. ఎక్కువ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. అంతర్జా తీయ మార్కెట్లో చమురు ధర తగ్గితే నేరుగా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అదే సందర్భంలో అంతర్జా తీయంగా చమురు ధర పెరిగితే, దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. మన దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్నప్పటికీ, చమురు వినియోగమే ఎక్కువగా ఉంది………మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Oil prices impact on Indian economy

Crude oil shortage India analysis

Global oil market 2026 predictions

India oil imports dependency

Iran Venezuela oil impact on prices

Russia Ukraine war impact on oil

Oil price fall benefit to India

Energy security India

Indian economy and crude oil

Future of oil prices 2026

Oil-rich countries political instability

Why oil shortage is blessing for India

click here for more

Leave a Reply