Ap-Fire-Safety : ఏపీ ఫైర్ సేఫ్టీకి బిగ్ బూస్ట్ Andhra Prabha Top News
Ap-Fire-Safety : ఏపీ ఫైర్ సేఫ్టీకి బిగ్ బూస్ట్ Andhra Prabha Top News
- రూ.40 కోట్లతో ఆధునిక వాహనాలు
- అగ్నిప్రమాదాలపై ఇక ఫాస్ట్ యాక్షన్.
- 65 సైరన్ వెహికల్స్ అలెర్ట్
- 25 అధునాతన ఫైర్‌ఫైటర్స్
- 20 వాటర్ బౌజర్లు
- 13 క్విక్ రెస్పాన్స్ షైటర్లు
- లాంచనంగా.. ఏపీ సీఎం ప్రారంభం
(ఆంధ్రప్రభ, గుంటూరు )

Ap-Fire-Safety : ఏపీ అగ్నిమాపక శాఖలో రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు.. 20 వాటర్ బౌజర్లు.. 13 క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు.స్రారంభించారు.

గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు. భారీ అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే

నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు ఇరుకు, , రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది.
