AP | సీఎం చంద్రబాబుకు…

AP | సీఎం చంద్రబాబుకు…
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీకాళహస్తి మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. సీఎంను ఆహ్వానించిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకులు ఉన్నారు.
