Aler | 8వ వార్డులో బొట్ల సంపత్ ప్రచారం…

Aler | 8వ వార్డులో బొట్ల సంపత్ ప్రచారం…
Aler | ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డులో బీజేపీ అభ్యర్థి బొట్ల సంపత్ బుధవారం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని తాను చేపట్టదలుచుకున్నవార్డు అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు. నాయకులు పసుపునూరి వీరేశం, తోట వెంకటయ్య, మంగళపల్లి ఎల్లేష్, వడ్డేమాన్ నరేందర్ పాల్గొన్నారు.
