Awareness | వీబీ జీ రామ్ జీ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమం

Awareness | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామంలో వీబీ జీ రామ్ జీ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు బండే రాఘవ, పంచాయతీ ప్రెసిడెంట్ లంకమ్మ ప్రసాద్, జనసేన నాయకులు ఎంపీటీసీ నెంబర్ వసంత్, ఉప సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు. బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాలను వివరించారు. నారా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అనేక అంశాలను ప్రచారం చేయడం జరిగింది.

