Election | పటిష్ట భద్రత..

Election | పటిష్ట భద్రత..

Election, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ : మండలంలోని ఎలక్షన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు రిజర్వు ఇన్స్పెక్టర్ రామక్రిష్ణ తెలిపారు. అన్ని గ్రామాలలో ఉన్న పోలింగ్ కేంద్రల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఎస్ ఐ లు సాయికుమార్, అశోక్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply