నిత్యావసర సరుకుల పంపిణీ
ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం(Aleru town)లో భారీ వర్షం. బైరాన్ కుంట తెగిన కారణంగా నష్టపోయిన కుటుంబాలను బీఆర్ఎస్(BRS) రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రా రెడ్డి(Ramchandra Reddy) పరామర్శించారు.
కార్యకర్తలతో కలసి పరిశీలించి, ఆప్యాయంగా పలకరిస్తూ, నేను తోడుగా ఉంటానని నష్టపోయి(lost)న వారికి నిత్యావసర సరుకులను అందజేశారు.


