Tirumala | తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం

20-జులై-2025 ఆదివారం

🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…

🕉️ నిన్న 19-07-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,011 మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,328 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 4.23 కోట్లు … 🕉️