Skip to content
Monday, July 27, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

AP | త‌ల్లికి వంద‌నం నాన్న అకౌంట్లో వేయండి.. ఎంపీడీవో కు బాలికల మొర‌

Bala Raju July 15, 2025 appeal,  Deposit,  father account,  girls,  money,  MPDO,  scheme,  Thalliki Vandanam


అమ‌లాపురం : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Sisters) వింత కోరికతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం (thalliki vandanam) డబ్బులు తమ తల్లికి కాకుండా తండ్రికి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కారణం వారి తల్లిదండ్రులు విడిపోయి ఉండటమే. కాలు పనిచేయకపోయినా తమ తండ్రి తమను పోషిస్తున్నాడని, ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడతాయని వారు ఎంపీడీవోను వేడుకున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే .. సీతానగరం బొబ్బిల్లంక (Sitanagaram Bobbillanka) కు చెందిన చిత్రపు సంధ్యన, సునైనాలు అక్కాచెల్లెళ్లు.. వారిద్దరు ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పది, తొమ్మిది తరగతులు చదువుతున్నారు. తమకు ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం డబ్బులు రూ.26వేలను.. తమ తండ్రికి ఇవ్వాలని ఎంపీడీవో (MPDO)కు అర్జీ అందజేశారు.

తమ తండ్రి చిత్రపు అబ్బులు, అలాగే తల్లి కొన్ని కారణాలతో విడిపోయి ఉంటున్నారని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. అప్పటి నుంచి తాము తండ్రి సంరక్షణలో ఉంటున్నామన్నారు. కాలు పనిచేయకపోయినా సరే తన తండ్రి ఉపాధి పనులు చేసుకుంటూ తమ ఇద్దర్నీ చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం డబ్బులు తమ తల్లి ఖాతాలో పడుతున్నాయని గుర్తు చేశారు.. ఆ డబ్బులు తమ తల్లి తీసుకుందంటున్నారు.

తమకు స్కూల్లో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, బుక్స్, యూనిఫామ్ వంటి సౌకర్యాలతో చదువుకోగలుగుతున్నామన్నారు అక్కాచెల్లెళ్లు సంధ్యన, సునైనా. తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న పూరి పాకలో వర్షం వస్తే నీరు కారిపోయే స్థితిలో ఉంటూ చదువుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు తమ తండ్రికి ఇస్తే తమ అవసరాలు తీర్చుకుంటామని చెప్పినా తమ తల్లి వినడం లేదన్నారు. విద్య కోసం ఇచ్చే డ‌బ్బులు త‌మ త‌ల్లి స్వంత అవ‌సరాల‌కు వాడుకుంటున్న‌ద‌ని వాపోయారు.. దీనివ‌ల్ల త‌మ విద్యాభ్యాసం ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లి పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నిలిపివేయాలని కోరారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటున్న తమ తండ్రి పేరున తల్లికి పథకం వర్తింపజేయాలని కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో మాత్రమే కాదు పీజీఆర్‌ఎస్‌, సీతానగరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఈ అంశంపై మరో వినతిపత్రం అందజేశారు. మరి ఈ అక్కాచెల్లెళ్ల సమస్యను ప్రభుత్వ అధికారులు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  • AP |లంచంతో ఏసీబీకి చిక్కిన నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయ‌తీ క‌మిష‌న‌ర్
  • Nandyala | పెన్షనర్ల ఉద్యమం ఉధృతం…

You May Also Like

21stAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

April 21, 2026 Srinivas

LIVE | గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం – హైటెక్స్ నుంచి ప్రత్యక్ష్య ప్రసారం ..

June 14, 2025 Gopi Krishna

NH Case |రాహుల్ , సోనియా గాంధీపై ఈడీ చార్జిషీట్

April 15, 2025 Gopi Krishna

CM Revanth Reddy | అధికారులకు కీలక ఆదేశాలు…

June 1, 2026 Pavan Chandragiri

TG | విద్యా రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వ నూతన అడుగు

June 15, 2025 Pavan Chandragiri
Parents

Parents | ఆత్మీయ స‌మావేశం

December 5, 2025 Praneeth Kumar

కార్టూన్ ‘ఔరా’:

27th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • pd act |ధాన్యం అక్రమాల కేసు.. వట్టె జానయ్యపై కఠిన చర్యలు
  • rain| తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక
  • revanth | ఏఐసీసీ భేటీపై ఉత్కంఠ
  • Drug peddlers| ముగ్గురు పోలీసులకు గాయాలు
  • chief minister|అబ్దుల్ కలాంకు రేవంత్ నివాళి
  • congress| బీఆర్ఎస్‌పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్
  • తెలంగాణలో స్కూళ్లకు సెలవులపై గందరగోళం
  • ఓటరు జాబితా కసరత్తులో ఎవరు ముందంజ?.. పార్టీల వ్యూహాలపై ఆసక్తికర చర్చ
  • తెలంగాణను తడిపేస్తున్న వానలు.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్
  • అవినీతిపై ఏసీబీ ఫోకస్.. నాలుగు శాఖల అధికారులపై నిఘా

తాజా వార్తలు :

  • ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీపీఎస్ ఉద్యోగుల నిరసనలు 29వ రోజుకు
  • AP | పెదపేట రామాలయంపై వేసిన పిటీషన్ కొట్టివేత..
  • ‘ఆదర్శ కుటుంబం’ నుంచి చిట్టిబాబు ఎంట్రీ.. గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన వెంకటేష్
  • ఆర్టీసీ బస్సు రూట్ మార్పుపై గ్రామాల ఆగ్రహం
  • ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక దిగుబడి సాధించాలి
  • ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అర్హులైన రైతులందరికీ అమలు చేయాలి
  • పెద్ది ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
  • విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు
  • కలాం జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తి..
  • శస్త్రచికిత్స బాధితుడికి రూ.12 వేల ఆర్థిక సాయం

అంతర్జాతీయం :

  • Gold Price Today- MCX Gold- Gold News Telugu | బంగారం ధ‌ర‌ పరుగులు… కొనుగోలుదారులకు మళ్లీ షాక్!
  • us-iran-war-trump-pause-hormuz-houthi-red-sea-analysis-telugu |ట్రంప్ వ్యూహాత్మక విరామం – పశ్చిమాసియాలో వీడని యుద్ధ మేఘాలు..!
  • Berlin-Van-Attack : బెర్లిన్ గుండెల్లో విషాదం Andhra Prabha Sad News
  • Trump Faces Federal Court Setback- H-1B-Visa Fee: $100,000 Proposal Blocked-Relief for Indian IT Professionals| వీసాలపై ట్రంప్‌కు ఫెడ‌ర‌ల్ కోర్టు షాక్.. $100,000 H-1b ఫీజుకు బ్రేక్.. భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరటేనా?
  • Breaking | కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..

జాతీయం :

  • Gold Price Today- MCX Gold- Gold News Telugu | బంగారం ధ‌ర‌ పరుగులు… కొనుగోలుదారులకు మళ్లీ షాక్!
  • Supreme Court | మత మార్పిడిపై కీలక తీర్పు..
  • us-iran-war-trump-pause-hormuz-houthi-red-sea-analysis-telugu |ట్రంప్ వ్యూహాత్మక విరామం – పశ్చిమాసియాలో వీడని యుద్ధ మేఘాలు..!
  • Parliament | నీట్ రగడతో సభల్లో రచ్చ…
  • ప్రపంచ మడ అడవుల దినోత్సవం. సుందర్బన్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్

కెరీర్ :

  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం…
  • Education | ప్రభుత్వ విద్యార్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక సందేశం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies