Skip to content
Saturday, August 15, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

AP | త‌ల్లికి వంద‌నం నాన్న అకౌంట్లో వేయండి.. ఎంపీడీవో కు బాలికల మొర‌

Bala Raju July 15, 2025 appeal,  Deposit,  father account,  girls,  money,  MPDO,  scheme,  Thalliki Vandanam


అమ‌లాపురం : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Sisters) వింత కోరికతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం (thalliki vandanam) డబ్బులు తమ తల్లికి కాకుండా తండ్రికి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కారణం వారి తల్లిదండ్రులు విడిపోయి ఉండటమే. కాలు పనిచేయకపోయినా తమ తండ్రి తమను పోషిస్తున్నాడని, ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడతాయని వారు ఎంపీడీవోను వేడుకున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే .. సీతానగరం బొబ్బిల్లంక (Sitanagaram Bobbillanka) కు చెందిన చిత్రపు సంధ్యన, సునైనాలు అక్కాచెల్లెళ్లు.. వారిద్దరు ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పది, తొమ్మిది తరగతులు చదువుతున్నారు. తమకు ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం డబ్బులు రూ.26వేలను.. తమ తండ్రికి ఇవ్వాలని ఎంపీడీవో (MPDO)కు అర్జీ అందజేశారు.

తమ తండ్రి చిత్రపు అబ్బులు, అలాగే తల్లి కొన్ని కారణాలతో విడిపోయి ఉంటున్నారని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. అప్పటి నుంచి తాము తండ్రి సంరక్షణలో ఉంటున్నామన్నారు. కాలు పనిచేయకపోయినా సరే తన తండ్రి ఉపాధి పనులు చేసుకుంటూ తమ ఇద్దర్నీ చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం డబ్బులు తమ తల్లి ఖాతాలో పడుతున్నాయని గుర్తు చేశారు.. ఆ డబ్బులు తమ తల్లి తీసుకుందంటున్నారు.

తమకు స్కూల్లో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, బుక్స్, యూనిఫామ్ వంటి సౌకర్యాలతో చదువుకోగలుగుతున్నామన్నారు అక్కాచెల్లెళ్లు సంధ్యన, సునైనా. తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న పూరి పాకలో వర్షం వస్తే నీరు కారిపోయే స్థితిలో ఉంటూ చదువుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు తమ తండ్రికి ఇస్తే తమ అవసరాలు తీర్చుకుంటామని చెప్పినా తమ తల్లి వినడం లేదన్నారు. విద్య కోసం ఇచ్చే డ‌బ్బులు త‌మ త‌ల్లి స్వంత అవ‌సరాల‌కు వాడుకుంటున్న‌ద‌ని వాపోయారు.. దీనివ‌ల్ల త‌మ విద్యాభ్యాసం ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లి పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నిలిపివేయాలని కోరారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటున్న తమ తండ్రి పేరున తల్లికి పథకం వర్తింపజేయాలని కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో మాత్రమే కాదు పీజీఆర్‌ఎస్‌, సీతానగరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఈ అంశంపై మరో వినతిపత్రం అందజేశారు. మరి ఈ అక్కాచెల్లెళ్ల సమస్యను ప్రభుత్వ అధికారులు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  • AP |లంచంతో ఏసీబీకి చిక్కిన నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయ‌తీ క‌మిష‌న‌ర్
  • Nandyala | పెన్షనర్ల ఉద్యమం ఉధృతం…

కార్టూన్ ‘ఔరా’:

15th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షం..!!
  • స్వాతంత్య్ర దినోత్సవాన కదం తొక్కిన ఎన్‌సీసీ క్యాడెట్లు
  • మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యం
  • ఫిలింనగర్‌లో స్వాతంత్య్ర వేడుకలు
  • వేయి వీరుల మర్రిచెట్టు.. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర్య వీరుల మరుగున పడిన చరిత్ర
  • వర్షాభావ పరిస్థితులకు అల‌సు కార‌ణం ఇదే !!
  • ట్యాంక్‌ బండ్‌ వద్ద సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన
  • సీఎం రేవంత్‌రెడ్డి రేపటి షెడ్యూల్‌..
  • విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
  • హెచ్‌ఎండీఏ పరిధిలో టిడీఆర్‌ సర్టిఫికెట్లకు కొత్త నిబంధనలు..

తాజా వార్తలు :

  • ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ కొత్త పోస్టర్ అదిరిపోయింది..
  • రేగొండలో భట్టు కరుణాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
  • తుకారం మృతి సమాజానికి తీరనిలోటు..
  • స్వాతంత్య్ర దినోత్సవం రోజు చిల్లర మాటలా?.. హరీశ్‌రావు ఫైర్
  • ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం
  • వెలువర్తిలో మహా రక్తదాన శిబిరం..
  • పాఠశాల విద్యార్థుల కోసం విద్యాసామగ్రి వితరణ
  • ఉత్తమ అధికారిగా ఏఈఈ బాషీపాక భరత్‌కు అవార్డు
  • కొలంబియాకు చైనా సాయం..

అంతర్జాతీయం :

  • కొలంబియాకు చైనా సాయం..
  • Ap-Cm-Bus-Travel-Shg : చెల్లెమ్మ‌ల‌తో చంద్ర‌న్న Andhra Prabha Top Story
  • Five Years of Taliban Rule-The Lash of Restrictions-Afghan women Isolated From Society| ఆంక్ష‌ల కొర‌డా.. స‌మాజానికి దూరంగా మ‌హిళ‌లు
  • Pm-Modi-Speech : యువ‌తే ల‌క్ష్యం Andhra Prabha Top Story
  • Gold Rate Today – 15 August 2026 – Digital Gold Rises | గోల్డ్ రేట్‌కు రెక్క‌లు!.. ఎంతో తెలుసా…

జాతీయం :

  • Jammu Kashmir | నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
  • Five Years of Taliban Rule-The Lash of Restrictions-Afghan women Isolated From Society| ఆంక్ష‌ల కొర‌డా.. స‌మాజానికి దూరంగా మ‌హిళ‌లు
  • Pm-Modi-Speech : యువ‌తే ల‌క్ష్యం Andhra Prabha Top Story
  • Gold Rate Today – 15 August 2026 – Digital Gold Rises | గోల్డ్ రేట్‌కు రెక్క‌లు!.. ఎంతో తెలుసా…
  • ఎర్రకోటపై త్రివర్ణ పతాకం.. ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

కెరీర్ :

  • నేటి నుంచే దరఖాస్తులు
  • ఆర్టీసీలో అప్రెంటిస్‌ అవకాశాలు
  • 1,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies