collector హద్దులు మీరుతున్నారు జాగ్రత్త

collector మితిమీరిన భూ పంచాయతీలు

అడ్డగోలుగా కరప్షన్
పేకాట ఆడిస్తున్నారు… ఆడుతున్నారు
తీరు మార్చుకోండి… లేకపోతే రిపోర్ట్ పెడతా
పెద్దపల్లి పోలీసులకు కలెక్టర్ క్లాస్

పెద్దపల్లి రూరల్ ఆంధ్రప్రభ భూ పంచాయతీలు ఎక్కువయ్యాయి.. సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు.. అడ్డగోలుగా కరెక్షన్ చేస్తున్నారు… హద్దు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు… మీరు చేసే అవినీతి కి సంబంధించి ఆధారాలున్నాయి.. ఇప్పటికైన తీరు మార్చుకోండి.. లేకపోతే మీ అడ్డ గోలు వ్యవహారాలపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తా అంటూ పెద్దపల్లి జిల్లా లో పని చేస్తున్న పోలీసు అధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ, పోలీసు అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ సమావేశం అనంతరం రెవెన్యూ అధికారులను పంపించి పోలీసు అధికారులను తీవ్ర స్థాయిలో మండలించినట్లు తెలిసింది. గోదావరిఖని సబ్ డివిజన్ లో పని చేస్తున్న ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐ లతో పాటు మరో సబ్ డివిజన్ కేంద్రం లో పని చేస్తున్న ఏసిపి, సిఐ తో పాటు మరో ఇద్దరు ఎస్ఐలను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. గతంలో బసంత నగర్ లో పనిచేసి ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఒక ఎస్ఐ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన ఇష్టం click here to read full news