స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా కట్ట రమేష్
స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా కట్ట రమేష్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా కట్ట రమేష్ ఎన్నికైరు. ఆదివారం స్థానిక విశ్వకర్మ భవనంలో చెన్నూరు పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్షునిగా కట్ట రమేష్, కోశాధికారిగా కట్ట సదానందం లను స్వర్ణకార సభ్యులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కోశధికారిలను సభ్యులు సన్మానించారు.
