pragya nagra| ‘లగ్గం’ సినిమా హీరోయిన్ హాట్ షో

pragya nagra| ‘లగ్గం’ సినిమా హీరోయిన్ హాట్ షో
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హీరోయిన్ ప్రగ్యా నగ్రా తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె 1998 డిసెంబర్ 14న హర్యానాలోని అంబాలాలో ఒక కాశ్మీరీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆర్మీ అధికారి కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆమె విద్యాభ్యాసం జరిగింది. సినిమాల్లోకి రాకముందు ఆమె ఢిల్లీలో ఇంజనీరింగ్ చదివి, మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 100కి పైగా వాణిజ్య ప్రకటనలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో ‘వరలారు ముక్కియం’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు.ఆ తర్వాత మలయాళంలో ‘నదిగళిల్ సుందరి యమునా’ చిత్రంలో నటించారు. ‘లగ్గం’ సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఆమె అందం, స్టైల్ మరియు ఫ్యాషన్‌కు సంబంధించిన తాజా ఫోటోలను ప్రగ్యా నగ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.





































