festival | శ్రీ‌రాముడిని ఎగ‌తాళి చేయ‌లేదు : ప్ర‌కాశ్‌రాజ్‌

festival | శ్రీ‌రాముడిని ఎగ‌తాళి చేయ‌లేదు : ప్ర‌కాశ్‌రాజ్‌

festival | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రామాయ‌ణంపై త‌న వ్యాఖ్య‌ల‌కు ప్ర‌కాశ్‌రాజ్ వివ‌ర‌ణ ఇచ్చారు. కేర‌ళ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్‌లో నా మాట‌ల‌ను వ‌క్రీక‌రించారని అన్నారు. నేను శ్రీ‌రాముడిని ఎగ‌తాళి చేశాన‌ని, హిందూమ‌తాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడాన‌ని చెబుతున్నారని, ఇది స‌రికాద‌న్నారు. అన్ని మ‌తాల‌ను, అంద‌రినీ ప్రేమించే నాకు ఆ అవ‌స‌రం లేద‌న్నారు. ధ‌ర్నాన్ని, మ‌తోన్మాదాన్ని ముడిపెట్టి అస‌హ్య‌క‌ర‌మైన రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. నా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌లేక‌పోతున్నార‌న్నారు. న‌న్ను హిందూ ధ‌ర్మ వ్య‌తిరేకి అని నిందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్ర‌కాశ్‌రాజ్ అన్నారు.

Leave a Reply