అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి….

అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి….

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంను హిందూ ధార్మిక సేవా సమితి అధ్యక్షులు బాల బ్రహ్మానంద సరస్వతి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానముకి విచ్చేసి ఆలయం లో శ్రీ దేవి భాగవత తత్వం ప్రవచనాలు నిర్వహించి అనంతరం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి మహేశ్వర రెడ్డి అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదములు అందజేశారు.

Leave a Reply