ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవోగా ఆత్రం భాస్కర్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ లో ఖాళీగా ఉన్న పీ.వీ.టీ.జీ ఏపీవోగా ఆత్రం భాస్కర్ నియమితులయ్యారు.. ఏపీవోగా గతంలో విధులు నిర్వహించి దీర్ఘకాలిక సులువుపై వెళ్లడంతో పివిటిజి ఏపివోగా బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ మెస్రం మనోహర్ కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు ఆయన పదవి విరమణ పొందడంతో గత కొన్ని నెలలుగా పివిటిజి, ఏపీవో ఖాళీగా ఉండడంతో రెండవసారి ఏపీహో గా ఆత్రం భాస్కర్ కు నియమిస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏపీఓ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply