Basara | బాసర ఆలయం మూసివేత

Basara | బాసర ఆలయం మూసివేత
Basara | బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంతో పాటు ఉప ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ స్థాన చార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున అమ్మవారి ఆలయ తో పాటు ఉప అలయాలలో అర్చకులు, వేద పండితులు అభిషేక అర్చన పూజలు చేసి అమ్మవార్లకు నివేదన సమర్పించి ఉదయం 7 గంటలకు మూసివేయనున్నట్లు తెలిపారు.
అనంతరం అదే రోజు సాయంత్రం 7 గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయల ద్వారాలు తెరిచి గోదావరి జలాలతో మహా సంప్రోక్షణ నిర్వహించి అర్చకులు వేద మంత్రాలతో అభిషేక అర్చన పూజలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.