మున్సిపల్ చైర్మన్ కు సన్మానం..

మున్సిపల్ చైర్మన్ కు సన్మానం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీజని బాలమణి భాస్కర్ దంపతులను పలువురు శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. పట్టణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి బాబా, దోనకొండ కృష్ణ, తాడెం యాదగిరి, పాకాల రాకేష్, మద్దెల భాను, తుమ్మ వంశీ, బొడ్డు తరుణ్ పాల్గొన్నారు.

Leave a Reply