MLA | రాధాతో నాదెండ్ల బ్రహ్మం భేటీ
MLA | విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాధా నివాసంలో గురువారం కలిసిన వీరు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.