Nishikant Dubey | రాహుల్ పై అనర్హత వేటు వేయాలి..

Nishikant Dubey | రాహుల్ పై అనర్హత వేటు వేయాలి..

  • నోటీసులో బీజేపీ డిమాండ్

Nishikant Dubey | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పై బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే నోటీసు దాఖలు చేశారు. బడ్జెట్ పై చర్చలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసులు ఇచ్చారు. జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా రాహుల్ ను నిషేధించాలని నోటీసులో బీజేపీ డిమాండ్ చేసింది.

Leave a Reply