HYD | ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో చెలరేగిన మంటలు

HYD | ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో చెలరేగిన మంటలు

HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply