జోరుగా ప్రచారం కోనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ

జోరుగా ప్రచారం కోనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ
భద్రాద్రి కొత్తడూడెం, ఆంధ్రప్రభ : భద్రాద్రి కోత్తగూడెం జిల్లా పాల్వంచ 5 వ డివజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకలు సరిత ప్రచారంలో గురువారం నిర్వహించస్తున్నారు. అమాలి కాలనీ, కాంట్రాక్ట్స్ కాలనీలో ఇంటింటా ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ విస్తృత ప్రచారం కోనసాగించారు.
