TG | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

TG | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

TG |ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. తనపై వేసిన పిటిషన్ ను కొట్టివేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…. తాను BRS పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అని స్పష్టం చేశారు. తన జీతం నుంచి నెలకు రూ.5 వేలు BRS పార్టీకి కట్ అవుతున్నాయని, తాను BRS ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ కూడా ఇచ్చానని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో ఆయన తన రాజకీయ అనుబంధాన్ని ధృవీకరించారు.

Leave a Reply