TG | నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో….

TG | నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో….
TG | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న 30 మంది కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను విడుదల ఉద్యమ చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సుదీర్ఘంగా ఆలోచించి అన్ని సామాజిక వర్గాలతో కూడిన బలమైన కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. భీ పామ్స్ తీసుకున్నంత మాత్రం సరిపోదని ప్రతి ఒక్క అభ్యర్దీ గెలిచి రావాలని పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు.ఈ ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికకు సహకరించిన పార్టీ నాయకులకు ,పార్టీ శ్రేణులకు ,కార్యకర్తలకు ఆశావాహులకు భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందనీ పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.ఇదే స్ఫూర్తితో, సమన్వయంతో పార్టీ అభ్యర్థుల గెలుపుకు, కారు గుర్తు విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
పోటీ బరిలో ఉన్న అభ్యర్థులు :
1 వ వార్డు కడారీ కవిత – కుమారస్వామి,2 వ వార్డు గోలి అనిత – శ్రీనివాస్ రెడ్డి,3 వ వార్డు మండల కుమారస్వామి, 4వ వార్డు బీరం నాగిరెడ్డి,5 వ వార్డు బొడుగు సంధ్యారాణి – శ్రీనివాస్,6వ వార్డు వేణుముద్దల శ్రీధర్ రెడ్డి,7 వ వార్డు మోతే తిరుపతిరెడ్డి,8 వ వార్డు పెండెం కళ్యాణి – వెంకటేశ్వర్లు,9 వ వార్డు రాయుడి కీర్తి దుష్యంత్ రెడ్డి,10 వ వార్డు నాగిశెట్టి పద్మ ప్రసాద్,11 వ వార్డు పెండ్యాల జ్యోతి – ప్రభాకర్,12 వ వార్డు ఇస్లావత్ రజిత రాజన్న నాయక్,13 వ వార్డు అంగోత్ సుధాకర్ లాల్,14 వ వార్డు బుస శిరీష – రాజు,15వ వార్డు మీరాల ఐలయ్య యాదవ్,16 వ వార్డు బానోతు నవీన్ నాయక్,17 వ వార్డు నల్లా మనోహర్ రెడ్డి,18 వ వార్డు దొమ్మటి రమ్య – సంతోష్ గౌడ్,19 వ వార్డు గాలి శ్రీనివాస్ యాదవ్,20 వ వార్డు వాసం కరుణ – సాంబయ్య,21 వ వార్డు శివరాత్రి స్వామి,22 వ వార్డు మాదాసి ప్రవీణ్,23 వ వార్డు మంద రిషిత – ప్రసాద్,24 వ వార్డు పెండెం శివానంద్,25 వ వార్డు నాడెం సునీత – శాంతి కుమార్,26 వ వార్డు మండల శ్రీదేవి – శ్రీనివాస్,27 వ వార్డు గిరగాని హైమావతి – సాంబయ్య గౌడ్,28 వ వార్డు చింతల రేఖా టార్జాన్,29 నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్,
30 వ వార్డు బండి ప్రవీణ్ కుమార్ లను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
