Congress | చైర్పర్సన్ అభ్యర్థి అనన్యను కలిసిన హెచ్. రాకేష్

Congress | చైర్పర్సన్ అభ్యర్థి అనన్యను కలిసిన హెచ్. రాకేష్
- వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థి అనన్యను కలిసిన గంగారం రాకేష్
Congress | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అనన్యను గంగారం 20 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న హెచ్ రాకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పార్టీ టికెట్ కేటాయిస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని గతంలో తమ తండ్రి మాజీ మున్సిపల్ చైర్మన్ హెచ్ సురేష్ చేసిన అభివృద్ధి పనులు తమను విజయ పతన నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
