AP | రేపు తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో జగన్ ప్రెస్ మీట్ ! Pavan Chandragiri February 5, 2025 వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.