2వ వార్డులో జోరుగా ప్రచారం..

వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లెపు రాము రమణను గెలిపించాలంటూ వార్డు లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇంటింటికి తిరుగుతూ గత ఎన్నో ఏళ్ల నుండి ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వల్లపు రాము కుటుంబంలోని వ్యక్తిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.. అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ తమ ఎన్నికల గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తుపై ఓటెయ్యాలని అభ్యర్థి వల్లపు రాము రమణ కోరుతున్నారు..

Leave a Reply