వర్నిలో కల్తీ కల్లు జోరు..

వర్నిలో కల్తీ కల్లు జోరు..
వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలోని కల్లు దుకాణంలో కల్తీ కల్లు అపరిశుభ్రంగా ఉన్న కల్లు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సోమవారం కల్లు సేవించడానికి దుకాణానికి వెళ్లిన వారికి అపరి శుభ్రం గా ఉన్న సీసాలలో కల్లు విక్రయించడం తో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసాలలో కల్లు పార పోసి గొడవ చేశారు.కల్లు కల్తీ విక్రయాల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

