అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు…
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు అయ్యప్పస్వామి ఆలయంలో ఇవ్వాళ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరళలోని అయ్యప్ప ఆలయ సన్నిదానంలో నేడు విషు పూజలను పురష్కరించుకొని స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.