12-6-25
మేషం…కష్టానికి ఫలితం కనిపించదు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
వృషభం…సోదరుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.
మిథునం…సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. ధనవ్యయం. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.
కర్కాటకం...శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం…పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కన్య….రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
తుల….నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.
వృశ్చికం….పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
ధనుస్సు...బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
మకరం….కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పనులలో విజయం. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం….పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులు,మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.
మీనం…వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కాస్త నిరాశ.