పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు…

జైనూర్, ఆంధ్రప్రభ : పంచాయతీలోని వీధుల్లో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడమామడ సర్పంచ్ కుముర యశోద కేశవరావు అన్నారు. గురువారం పంచాయతీ కార్మికులతో పంచాయతీలోని పలు కాలనీలో మురికి కాలువలో చేస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

పంచాయతీలోని వార్డుల్లో పారిశుధ్యం లోపించకుండా తగుచర్యలుతీసుకుంటున్నట్లు సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. మురికి కాల్వలో వీధుల్లో పారిశుధ్యంలో పెంచకుండా కార్మికులు పారిశుద్ధ్య పనులు చేయాలని సర్పంచ్ కోరారు.