హైదరాబాద్: ‘బలగం’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్రామ్ ఇప్పుడు తన సైలెంట్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింపుల్ బ్లూ క్రాప్ టాప్, క్రీమ్ ట్రౌజర్స్‌లో కనిపించిన కవ్య… స్టన్నింగ్ లుక్స్ తో హద్దులు దాటకుండానే హీటు పెంచేసింది. ఎలాంటి హైడ్రామా పోజులు లేకుండానే, హెయిర్ సెట్ చేసుకుంటూ ఈ నేచురల్ బ్యూటీ తన హాట్ వెర్షన్‌ను చూపించింది.





