ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో 250 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 9 వికెట్లు కోల్పోయింది. ధానాధన్ బౌండరీలతో 28 పరుగులు సాధించిన సాంట్నర్.. వరుణ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు.
అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన కైల్ జేమీసన్ (1 ) క్యాచ్ అవుట్ అయ్యయాడు. 44 ఓవర్లో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 177/9 పరుగులు సాధించింది.