CM | కప్ పోటీల్లో ఉత్సహంగా పాల్గొనాలి

CM | మామడ, ఆంధ్రప్రభ : సీఎం కప్ పోటీల్లో అందరూ ఉత్సహంగా పాల్గొనాలని మామడ అధికారులు సూచించారు. మండల కేంద్రంలో క్రీడా జ్యోతితో అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎమ్మార్వో శ్రీనివాస్ రావు, ఎస్సై అశోక్, ఎంపీవో హరి క్రిష్ణ, యంఈవో రమణ రెడ్డి, స్థానిక సర్పంచ్ పందిరి చంద్రకల సురేందర్, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.
