Sadarmat Barrage | సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు…

Sadarmat Barrage | సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు…

Sadarmat Barrage | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని సదర్మట్ బ్యారేజి(Sadarmat Barrage) ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి విచ్చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో పాటు, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply