BJP| అంబేద్కర్ కు ఘన నివాళులు

BJP| అంబేద్కర్ కు ఘన నివాళులు


BJP| రాజాపేట, ఆంధ్రప్రభ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (Ambedkar) 69వ వర్ధంతి సందర్భంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply