RCB vs CSK | ధీటుగా స‌మాదానిస్తున్న సీఎస్కే…

బెంగళూరులో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే చెల‌రేగుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ టార్గెట్ తో ఛేజింగ్ ప్రారంభించ‌న చెన్నై జ‌ట్ట‌.. ధ‌నాధ‌న్ బౌండ‌రీల‌తో విజృంభిస్తోంది. ఓపెన‌ర్ ఆయుష్ మాత్రే, జ‌డేజ క‌లిసి ఆర్సీబీ దంచేస్తున్నారు. బ్యాటింగ్ లో రాణించ‌న ఆర్సీబీ.. బౌలింగ్ లో తేలిపోయింది.

దీంతో 10 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు సాధించింది చెన్నై జ‌ట్టు. ప్ర‌స్తుతం క్రీజులో ఆయుష్ మాత్రే (67) – జ‌డేజ (20) ఉన్నారు.

Leave a Reply