పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:

భీమ్‌గల్ మండలం ముచ్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.18 ఏళ్ల తర్వాత సహచర విద్యార్థులంతా ఒకేచోట చేరి సందడి చేశారు.ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించి ఆశీర్వాదాలు పొందారు. విద్యార్థులు తమ జీవితంలో ఇంకా విజయాలు సాధించారు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply