Aler | ఓటు హక్కు వినియోగించుకున్న బొట్ల పరమేశ్వర్

Aler | ఓటు హక్కు వినియోగించుకున్న బొట్ల పరమేశ్వర్

Aler | ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 8 ఎనిమిదవ వార్డ్ జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

Leave a Reply