jobs|పోస్టాఫీసుల్లో పోస్టులు

jobs|పోస్టాఫీసుల్లో పోస్టులు
jobs|వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : పోస్టాఫీస్‌లో భారీ ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 28,740 పోస్టులు భర్తీ చేస్తున్నారు. APలో 1060, తెలంగాణలో 609 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి పాస్, 18-40 ఏళ్ల వయసు ఉంటే అర్హత. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఫిబ్రవరి 14 చివరి తేదీ. అప్లై లింక్: indiapostgdsonline.gov.inare
